Tag: Gadiga-Srinivas

Commencement of CC Road works in Alivelumangapuram colony Nalgonda

gadiga-srinivas

21 November 2020: Commencement of CC Road works in Alivelumangapuram colony Nalgonda by Councillor Gadiga Himabindhu Srinivas 21 నవంబర్ అలివెలు మంగపురం కాలనీవాసుల తో కలసి కొబ్బరికాయ కొట్టి CC రోడ్డు వేయడం జరిగినది అనంతరం కాలనీ వాసులు కౌన్సిలర్ శ్రీమతి గడిగ హిమబిందు శ్రీనివాస్ గారి ని సన్మానం చేసినారు  

Gadiga Srinivas safety works in 21 october 2020 floods in Nalgonda

gadiga-srinivas

21 – October – 2020: Gadiga Srinivas safety works in 21 october 2020 floods in Nalgonda 21 అక్టోబర్ నాడు కురిసిన వర్షాలకు వార్డులో వున్న పెద్ద నాలా పొంగి మెయిన్ రోడ్డు మీదకి వాటర్ రావడం తో JCB తో clear చెయడం జరిగినది

Gadiga Himabindhu Srinivas distributed Bathukamma Sarees along with MLA Kancharla Bhupal Reddy

kancharla-bhupal-reddy

12 – October – 2020 : Gadiga Himabindhu Srinivas distributed Bathukamma Sarees along with MLA Kancharla Bhupal Reddy 12 అక్టొబర్ బతకమబతుకమ్మ పండుగ సందర్బంగా తన వార్డులో నల్గొండ MLA కంచర్ల భూపాల్ రెడ్డి గారి తో చీరలు పంపిణీ చేయడం జరిగినది

Councillor Gadiga Himabindhu Srinivas participated in Dharna in Nalgonda resenting the atrocities on women

gadiga-himabindhu-srinivas

మహిళల పై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తరుపున మహిళ కౌన్సిలర్లతో దర్నా కార్యక్రమం లో పాల్గొనడం జరిగినది Councillor Gadiga Himabindhu Srinivas participated in Dharna in Nalgonda resenting the atrocities on women

Mr. Gadiga Srinivas removing the carcass of dog from 18th ward Nalgonda

gadiga-srinivas

27 సెప్టెంబర్ ఆదివారం రోజు పారిశుద్ద కార్మికులకు సెలవు కావడంతో వార్డులో కుక్క చనిపొయి వాసన పట్టడం తో నినే కుక్క ను తీయడం జరిగినది 27 September 2020 Mr. Gadiga Srinivas removing the carcass of dog from 18th ward Nalgonda