తన వార్డు లో వున్న బ్యాంకు లో శానిటైజర్ చేయడం జరిగినది Councillor Gadiga Himabindhu Srinivas getting sanitised the Grameena vikas bank in 18th ward nalgonda
Srmt. Gadige Himabindhu Srinivas getting Cleared weeds on the either side of roads in 18th ward Nalgonda వార్డు లో రోడ్డుకి ఇరు వైపుల పెరిగిన గడ్డిని పారిశుద్ద కార్మికుల చేత దగ్గరుండి తొలగించడం జరిగినది
Srmt. Gadige Himabindhu Srinivas talking about the problems of 18th ward Nalgonda in Council meeting మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వార్డు సమస్య గురించి మాట్లాడుతున్నారు
15th ఆగష్టు నాడు వార్డులో వున్న అంగన్వాడీ స్కూల్లో వార్డు కౌన్సిలర్ శ్రీమతి గడిగ హిమబిందు శ్రీనివాస్ గారు జెండా ఎగరవేసినారు Flag hoisting by Nalgonda 18th ward councillor Gadiga Himabindhu Srinivas on 15 August 2020
gadiga himabindhu srinivas, councillor ward number 18, Nalgonda, birthday is being celebrated by the people of ward number 18. 22 ఆగష్టు నాడు కౌన్సిలర్ శ్రీమతి గడిగ హిమబిందు శ్రీనివాస్ గారి జన్మ దిన వేడుక
councillor gadiga himabindhu srinivas got cleared the weeds obstructing the drainage canals in ward number 9 Nalgonda town 9 వార్డులో వున్న పెద్ద నాలా పై పెరిగిన పిచ్చి చెట్లను తొలగించి నాలా క్లీన్ చెయడం జరిగినది
బొనాల పండుగ సందర్బంగా వార్డులో వున్న ముత్యాలమ్మ గుడికి సున్నం వేయడం జరిగినది Gadiga Himabindhu Srinivas got the Muthyalamma temple painted on the occassion of Bonal festival