Monetary help to Dharavath Babu by Sagarapu Prasad Co-option Member of Modinpuram

Monetary help to Dharavath Babu by Sagarapu Prasad Co-option Member of Modinpuram

                                                                          _ Chanikya Daida

16 September 2019

మోదీన్ పురం గ్రామం జగ్గూ తండాకి చెందిన దరవత్ బాబు రావు, ఉపాధి కోసం చింత చెట్టు ఎక్కి అకస్మాత్తుగా చెట్టు మీది నుంచి కింద పడడం జరిగింది , వైద్య కోసం ఇబ్బంది పడుతున్న దరవత్ బాబు రావు ను పరామర్శించి 5000 రూపాలు ఆర్థిక సహాయం అందచేసిన *సగరపు ప్రసాద్ గ్రామ కో అప్షన్ మెంబెర్*

*మోదీన్ పురం గ్రామంలో ఏ పేద వారికి కష్టం వచ్చినా నా వంతు సహాయం చేస్తా అని చెప్పారు* పరామర్శించిన వారిలో వైస్ సర్పంచ్ ముకుంద, TRS గ్రామ ప్రెసిడెంట్ మస్తాన్, కోటయ్య, వార్డ్ మెంబెర్ దరవత్ నాగమణి, లింగ నాయక్ , భాస్కర్ నాయక్ , వెంకటేశ్వర్లు , సైదా తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *