Daida Ravinder participated in Suryapet 8th Ward Ganesh festival celebrations

08/09/19 – Daida Ravinder, Petroleum dealers Association President, Nalgonda district, and Congress leader participated in Suryapet 8th Ward Ganesh festival celebrations

                                                                                  _ Chanikya Daida

ఈరోజు నకిరేకల్ లోని 8వ వార్డు మెయిన్ రోడ్డు పై నిర్వహించిన వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు ధైద రవీందర్, మరియు సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, యాట నర్సింహారెడ్డి, సతీష్ రెడ్డి,అనిల్ సురేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

daida-ravinder daida-ravinder

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *