Daida Ravinder expressing his concern for Nakrekal lake

Daida Ravinder expressing his concern for Nakrekal lake

                                                                                    _ Chanikya Daida

21/09/19, నకిరేకల్ పెద్ద చెరువుకు సరియైన షట్టర్ లేక చెరువు లోని నీళ్లు బయటకు వచ్చి రైతుల పొలాలు మునిగి పోయే పరిస్థితి ఉంది వాటిని పరిశీలించి కావున అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షణ డిమాండ్ చేస్తున్న *కాంగ్రెస్ పార్టీ నాయకులు దైధ రవీందర్ గారు

ఈ కార్యక్రమంలో పన్నాల రాఘవరెడ్డి గుర్రం గణేష్, బ్రమ్మదేవర రమేష్, కొండ శ్రీను, కొండ యాదగిరి, బొప్పని యాదగిరి, గదారి అంజయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *