Daida Ravinder consoling and extending monetary help to Dandempalli Parushuramulu Goud

Daida Ravinder consoling and extending monetary help to Dandempalli Parushuramulu Goud

                                                     _ Chanikya Daida

25/09/19 కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామం* కాంగ్రెస్ పార్టీ కి చెందిన మాజీ సర్పంచ్ దండెం పల్లి పరుశురాములు గౌడ్ గారి కుమారుడు ప్రమాదానికి గురై కాళ్లు చేతులు వీరగడంతో పరామర్శించి ఆర్థిక సహాయం అందచేసిన *ధైద రవీందర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు*

పరామర్శించిన వారు గార్లపాటి రవీందర్ రెడ్డి, కేతేపల్లి MPP పెరుమల్ల శేఖర్, ZPTC బొప్పని సురేష్ స్వర్ణలత, కాంగ్రెస్ నాయకులు B సంజీవ రెడ్డి , సతనారాయన రెడ్డి , గ్రామశాఖ అధ్యక్షులు కనుగు యాదగిరి ,ప్రభాకర్ రెడ్డి , D అఖిల్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *