Daida Ravinder attended Nakrekal Town committee elections as honorary guest

Daida Ravinder attended Nakrekal Town committee elections as honorary guest

                                                         _ Daida Chanikya

29/09/19, నార్కెట్ పల్లి మండల కేంద్రంలో జరిగిన నార్కెట్ పల్లి టౌన్ కమిటీ ఎన్నిక కార్యక్రమంలో అతిధి గా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు ధైద రవీందర్*

ఈ కార్యక్రమనికి నార్కెట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యషులు బత్తుల ఉషయ్య గౌడ్ గారు అధ్యక్షతన వహించిన్న కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పాశం శ్రీనివాస్ రెడ్డి, యనాల రాం రెడ్డి , అయితరాజు యాదయ్య, భూపాల్ రెడ్డి , శంకర్ (సర్పంచ్) ప్రజ్ఞాపురం సత్తి ,బొంబాయి నరసింహ, సత్తయ్య, లింగయ్య, కిషన్, రాం బాబు, వెంకటయ్య, రాములు, నాగరాజు , సమధ్, Sk షైరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *